News"చచ్చిన ఆ బ్యూటీతో సినిమా చేయం"..పవన్ - మహేష్ - బన్నీ..ముగ్గురిని...

“చచ్చిన ఆ బ్యూటీతో సినిమా చేయం”..పవన్ – మహేష్ – బన్నీ..ముగ్గురిని హర్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ చాలా అనకువగా ఉంటారు. మరికొందరు మాత్రం విర్రవీగుతూ ఉంటారు. నేనే టాప్ హీరోయిన్ ని అంటూ మేకర్స్ కి ముప్పు తిప్పులు పెడుతూ ..మూడు చెరువుల నీళ్ళు తాపిస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ నయనతార . సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .

మరీ ముఖ్యంగా ఈమె సినిమా ప్రమోషన్స్ కి రాను అంటూ ముందుగానే సినిమా కమిట్ అయ్యే రోజే చెప్పేస్తుంది . అయితే ఆమెకున్న క్రేజ్ దృష్ట్య పలువురు స్టార్ హీరోలు ఆమెనే తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం అలాంటి హీరోయిన్ మనకు వద్దు అంటూ సినిమా నుంచి తీసేస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – అల్లు అర్జున్ ఇదే లిస్టులోకి వస్తారు.

నిజానికి వీలు ముగ్గురితో నయనతార ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించలేదు . దానికి కారణం ఆమెకున్న హెడ్ వెయిటే. స్టార్ హీరో సినిమా అయినా సరే ప్రమోషన్స్ కి రాను అంటూ ఓవర్ యాక్టింగ్ చేయడంతో పాటు పలుసార్లు రెమ్యూనరేషన్ విషయంలో కూడా హద్దులు మీరి పోయిందట . అందుకే ఈ ముగ్గురు కూడా అమ్మడుని తమ సినిమాలో హీరోయిన్గా వద్దు అంటూ ముందుగానే చెప్పేస్తారట. అలా ఈ ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలోని క్రేజీయస్ట్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న నయన్ ను రిజెక్ట్ చేసి ఆమె తిక్క కుదిర్చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news