సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . ఎవరి జాతకాలు ఎలా మారిపోతాయో కూడా చెప్పలేం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఈ హీరో ఇప్పుడు ఒక హిట్టు కొట్టడానికి అల్లాడిపోతున్నాడు . ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. రీసెంట్గా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన స్టార్ట్ డైరెక్టర్ సినిమా కూడా బోల్తా కొట్టింది .
అంతేకాదు ఈ సినిమా ఫ్లాప్ అవడం పై పలు వివాదాలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ హీరో సినిమా చేస్తున్నా కానీ ఆ సినిమా హిట్ అవుతుందని నమ్మకాలు జనాలలో లేవు . అంతేకాదు ఓ పక్క పెళ్లి చేసుకోక మరోపక్క సినిమాలు హిట్ అవ్వక అల్లాడిపోతున్నాడు . అంతేనాపాత డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వట్లేదు కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇస్తే అది వినియోగించుకుంటారు అన్న నమ్మకాలు లేవు..
అతగాడిని నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా మేకర్స్ బాధపడిపోతున్నారు ..ఇబ్బంది పడిపోతున్నారు.. దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరుని తెగ ట్రోల్ చేసేస్తున్నారు జనాలు . ఒకప్పుడు స్టార్ స్టేటస్ ఉన్నా కానీ ఆ స్టార్ స్టేటస్ ను ఉపయోగించుకోలేకపోయావు అంటూ మండిపడుతున్నారు . అటు ఉన్నదీపాయే ఇటు ఉంచుకున్నదీపాయే ఇక నీ బతుకు ఎటో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు..?