ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమె పేరు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా ఎక్కువగా మారుతూ వస్తుంది . కాగ విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసే జనాలని ఏమాత్రం పట్టించుకోని నిహారిక తన కెరియర్ పరంగా ముందుకు దూసుకెళ్తూ వస్తుంది.
కాగ రీసెంట్గా నిహారికకు సంబంధించిన ఓ సెన్సేషనల్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమైన విషయమే అని అందరికీ తెలిసిందే. కానీ కొందరు మెగా హేటర్స్ మాత్రం నిహారికను తప్పుడు మాటలతో ట్రోల్ చేస్తున్నారు . నిహారికకు శ్రీజ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ తో.. మంచిర్యాపో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అలా అనుకుంటే నిహారిక మెగా ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరితో చాలా చనువుగా మూవ్ అవుతుంది.
గతంలో నిహారిక – కళ్యాణ్ దేవ్ మధ్య చనువును చూసి కొందరు మెగా హెటర్స్ తప్పుగా కామెంట్స్ చేశారు . శ్రీజ కన్నా కళ్యాణ్ దేవ్ నిహారికతోనే ఎక్కువగా చనువుగా మూవ్ అవుతున్నాడు అని మరదలు పిల్లని రెండో పెళ్లి చేసుకుంటాడేమో కళ్యాణ్ దేవ్ అంటూ కొందరు వ్యంగ్యంగా ..కొందరు నాటీగా.. మరికొందరు చీప్ గా కామెంట్స్ చేశారు . వీళ్లిద్దరి మధ్య ప్రవర్తన కూడా అలాగే ఉండడంతో ఆ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి.
అయితే నిహారిక కళ్యాణ్ దేవ్ మధ్య చనువు చూసే చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చేశాడు అని కొందరు తప్పుగా మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం నిహారిక లైఫ్ ని స్పాయిల్ చేయకండి మంచి అమ్మాయి అంటున్నారు . నిజానికి నిహారిక ప్రవర్తన ఎప్పుడు హద్దులు మీరలేదు ..ఆమె వైష్ణవ్ తేజ్ – సాయిధరమ్ తేజ్ – వరుణ్ తేజ్ – రామ్ చరణ్ అందరితో ఎలా మూవ్ అయిందో కళ్యాణ్ దేవ్ తో కూడా అలానే మూవ్ అయ్యింది. కానీ కొంతమంది పని పాట లేని మెగా హేటర్స్ నిహారికను సూటి పోటీ మాటలతో ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు..!!