Moviesఈ అందాల ముద్దుగుమ్మ..ఇప్పుడు డబ్బులు కోసం ఏం చేస్తుందో తెలిస్తే షాక్...

ఈ అందాల ముద్దుగుమ్మ..ఇప్పుడు డబ్బులు కోసం ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలోకి బోలెడు ఆశలు పెట్టుకొని వస్తారు అమ్మాయిలు.. హీరోయిన్ అయిపోవాలి ..ఇండస్ట్రీ ని అలేయాలి అని.. పది కాలాలపాటు తెరపై తమ బొమ్మను చూసుకోవాలి అంటూ చాలామంది హీరోయిన్స్ ఆశపడి ఇండస్ట్రీలోకి వచ్చి బొక్క బోర్లా పడి ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలిస్ట్ లోకే వస్తుంది నందిత రాజ్. అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

తేజ డైరెక్షన్లో “నీకు నాకు డాష్ డాష్ ” అనే మూవీ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ కథ చిత్రంతో మంచి హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాతో ఆమె ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ తర్వాత మంచి మంచి సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది అని ఆశపడింది. సీన్ కట్ చేస్తే ఒక్క ఆఫర్ రాలేదు. వెబ్ సిరీస్ బాట పట్టడంతో హీరోయిన్గా ఎక్కువ ఛాన్సులు రాక అమ్మడు వెబ్ సిరిస్ ల వైపే చూస్తుంది .

అంతే కాదు ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ లకి కూడా దూరం అయిపోతుంది . ప్రేమ కథ చిత్రం మూవీ తెచ్చిన స్టార్ డమ్ తో నందితకు ఛాన్స్ లు బాగానే వచ్చినా ఆమె అవి ఉపయోగించుకోలేకపోయింది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ జై లవకుశ లో కూడా పాత్రలో మెరిసింది. 2019లో చివరిగా విశ్వామిత్ర అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది . ప్రజెంట్ మోడలింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది . ఆమె టాలెంట్ గుర్తించి ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో అని వెయిట్ చేస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news