Newsవేదిక నడుము చూస్తుంటే.. మహేశ్ బాబు చెప్పిన క్రేజీ డైలాగ్ ట్యాగ్...

వేదిక నడుము చూస్తుంటే.. మహేశ్ బాబు చెప్పిన క్రేజీ డైలాగ్ ట్యాగ్ చేసేయాలి అనిపిస్తుందిగా..?

వేదిక ని చూస్తుంటే తన శరీరంలో ఏ పక్కన కాస్త కొవ్వు కూడా పెరిగినట్టు కనిపించడం లేదు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ముని. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది వేదిక. అంతకముందు శివకాశి అనే డబ్బింగ్ సినిమాతో పరిచయమైనప్పటికీ వేదిక చెపుకునే సినిమా ముని.

ఈ సినిమాలో వేదిక ని చూసిన అందరూ మరీ ఇంత సన్నగా ఉంది హీరోయిన్‌గా పనికొస్తుందా అనుకున్నారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటికీ ఏదో ఒక ప్లాట్ ఫార్మ్ మీద కనిపిస్తూనే ఉంది. వేదిక హీరోయిన్‌గా తెలుగులో విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా లాంటి సినిమాలు చేసింది. బాలయ్య సినిమాలో కూడా నటించింది. కానీ, సౌత్ లో మాత్రం ఎందుకనో ఈ బక్కపలచని బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేదు.

మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ మీద నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్ అంటే సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలవాలి. అన్నిటికీ రెడీ అనాలి. వేదిక లో అన్నీ ఉన్నాయి గానీ, ఆశించినన్ని సక్సెస్ లే కరువయ్యాయి. మంచి ఫిజిక్. అసలు టాలీవుడ్ లో ఇలియానా తర్వాత మళ్ళీ అంత నాజూకు అందం వేదికదే. పై నుంచి కిందవరకూ ఒకేలా ఉంటుంది.

ముఖ్యంగా వేదిక నడుము బొడ్డు చూపించి జనాల మతి పోగొడుతుంది. చిన్న యాపిల్ పండు ఉన్నట్టుగా వేదిక బొడ్డు ఉంటుంది. దీనికి బాగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు వేదిక తన అందాలు ఆరబోస్తూ ఫొటోలు పోస్ట్ చేసినా తెగ కామెంట్స్ వస్తుంటాయి. ఇక జిం సూట్ లో కనిపిస్తూ లోపల అందాలను బయట పెడితే హీటెక్కి అల్లాడిస్తుంది. సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. వేదిక దీనికి ఏమాత్రం తీసిపోలేదు. ఇన్స్తా ద్వారానే బాగా సంపాదిస్తుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news