సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన కెరియర్ ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం అని భావించే చాలామంది హీరోయిన్స్.. తమ కెరియర్ను బొక్క బోర్లా పడేలా చేసుకున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది హీరోయిన్ సదా . జయం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సదా ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలుస్తుంది అంటూ అంతా అనుకున్నారు.
సీన్ కట్ చేస్తే ఏలేస్తే హీరోయిన్ సంగతి పక్కన పెడితే అసలు అవకాశాలు కూడా రాకుండా అల్లాడిపోయింది . దానికి కారణం ఆమె తన బాడీకి సూట్ అవ్వని పాత్రలో నటించడమే . సదాది చాలా ట్రెడిషనల్ లుక్ ఫేస్ . అయితే ఆమె మొదట్లో ట్రెడిషనల్ గా చూపించిన ఆ తర్వాత గ్లామర్ టచ్ చేస్తూ బోల్డ్ గా కనిపించింది . కొన్ని సినిమాలలో సీన్స్ లో టు హాట్ గా నటించింది .
దీంతో జనాలు ఆమెను అలా చూడలేక ఆమె నటించిన సినిమాలను ఫ్లాప్ చేశారు . అంతేకాదు నిజానికి సదా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి ఉంటే ఇప్పుడు హీరోయిన్ సమంతకు మించిన రేంజ్ లో ఉండేది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ప్రెసెంట్ పలు షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ కాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది సదా..!!