Newsశ్రీలంకలో గ్రాండ్ అభిరామ్ పెళ్లి.. శ్రీరెడ్డి గప్ చుప్.. డబ్బులు ఇచ్చి...

శ్రీలంకలో గ్రాండ్ అభిరామ్ పెళ్లి.. శ్రీరెడ్డి గప్ చుప్.. డబ్బులు ఇచ్చి నోరు కట్టేశారా..?

ఫైనల్లీ దగ్గుబాటి హీరో అభిరామ్ పెళ్లి శ్రీలంకలో చాలా అట్టహాసంగా జరిగింది . చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ మధ్య ఆయన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తుంది . కాగా అభిరామ్ అనగానే ఇండస్ట్రీలో అందరికీ ముందు గుర్తొచ్చేది శ్రీరెడ్డి . వీళ్లిద్దరు బాగోతం అందరికీ తెలిసిందే . అవకాశాల కోసం ట్రై చేస్తున్న శ్రీరెడ్డిను దగ్గుబాటి అభిరామ్ ఫుల్ గా వాడేసుకుని వదిలేశారు అంటూ ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది .

అతను ఆ తర్వాత ఈ ఇష్యూ నేషనల్ మీడియాలో కూడా హార్ట్ టాపిక్ అటెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తర్వాత పలు సందర్భాలలో దగ్గుబాటి ఫ్యామిలీ ని ఏకేసిన శ్రీ రెడ్డి అభిరామ్ పెళ్లి అయిపోతుంటే ఏమాత్రం స్పందించకుండా సైలెంట్ గా ఉండడం ఇప్పుడు అభిమానులకు కొత్త డౌట్లు తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా శ్రీ రెడ్డి ఎంత ఫైర్ బ్రాండ్ అనేది అందరికి తెలుసు.

ఉన్నది నిక్కచ్చుగా మాట్లాడేసే టైప్ . అయితే అభిరామ్ పెళ్లి జరిగిపోతున్న శ్రీరెడ్డి గప్ చుప్ గా ఉండడం వెనక ఓ రీజన్ ఉంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. బహుశా సురేష్ బాబు ఆమెకు కావాల్సినంత డబ్బుని ఇచ్చి ఆమె నోరు నొక్కేసినట్లు ఉన్నాడని ..? అందుకే ఆమె అభిరామ్ పెళ్లి పై అసలు స్పందించలేదని ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇచ్చినా.. ఇస్తుంది దగ్గుబాటి ఫ్యామిలీకి అన్ని వేల కోట్ల ఆస్తి ఉంది..? ఏం చేస్తారు..? కానీ శ్రీ రెడ్డికి జరిగింది మాత్రం పూర్తిగా అన్యాయమే అంటూ పలువురు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news