Movies2023లో అత్యంత చెత్త పనికిమాలిన .. డిజాస్టర్ అయిన మూవీ ఏంటో...

2023లో అత్యంత చెత్త పనికిమాలిన .. డిజాస్టర్ అయిన మూవీ ఏంటో తెలుసా..? గుండెలు పగిలిపోతాయ్..!!

కేవలం రెండంటే రెండు రోజులు.. ఈ రెండు రోజుల్లో 2023 వెళ్ళిపోయి 2024 రాబోతుంది. ఈ సంవత్సరం అభిమానులకు జరిగిన మంచి చెడులను గుర్తు చేసుకుంటున్నారు. సినీ స్టార్ సెలబ్రెటీస్ ఈ సంవత్సరంలో హిట్ కొట్టిన సినిమాలను మరోసారి రీ కాల్ చేసుకుంటున్నారు . అయితే ఎప్పటిలాగే 2023లో కూడా డిజాస్టర్ మూవీస్ పడ్డాయి. కాగా ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో పడిన అన్ని సినిమాలలోకి అత్యంత చెత్త పనికిమాలిన డిజాస్టర్ మూవీ ఏంటి అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఆ సినిమా మరి ఏదో కాదు. బాలీవుడ్ లో రిలీజ్ అయిన ” లేడీ కిల్లర్” . ఈ సినిమా 2023 లో ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినిమాలతో పాటు ఫ్లాప్ కొట్టిన సినిమాలను ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఆ లిస్టులో ఈ సినిమా మొదటి స్థానంలో ఉంది . ఈ సినిమాలో నటించింది అల్లాటప్ప హీరో హీరోయిన్లు కూడా కాదు. బాలీవుడ్ యంగ్ స్టార్ అర్జున్ కపూర్ . అలాగే హాట్ బ్యూటీ భూమి ఫడ్నేకర్.

ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమాకు దాదాపు 45 కోట్లు బడ్జెట్ పెట్టారు. అయితే ఈ సినిమా ఎంత సాధించిందో తెలుసా.. కేవలం రెండు లక్షలు.. అక్షలారా రెండు లక్షల మాత్రమే రాబట్టగలిగింది . నవంబర్ మూడవ తేదీ రిలీజ్ అయిన ఈ మూవీకి అజయ్ పెహల్ దర్శకత్వం వహించారు. కేవలం 12 షోలతోనే ఈ సినిమా రిలీజ్ అయిందట . ఫస్ట్ డేనే వేల రూపాయలు మాత్రమే వసూలు చేసిన సినిమాగా ఇది పరమ చెత్త రికార్డును సొంతం చేసుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news