Moviesడమ్మిలా ఉన్న చరణ్ ను ..తోపు హీరోలా మార్చింది ఎవరో...

డమ్మిలా ఉన్న చరణ్ ను ..తోపు హీరోలా మార్చింది ఎవరో తెలుసా..? మెగా ఇంటి సీక్రేట్ లీక్..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావడం ఎంత కష్టమైన విషయం అనేది అందరికీ తెలిసిందే. మనలో చాలామందికి కూడా తెరపై నటించాలి అన్న కోరిక ఉన్న అవకాశాలు రాక సైలెంట్ గా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని వచ్చిన వాళ్ళు కూడా హీరోగా సక్సెస్ అవ్వడానికి చాలా చాలా కష్టపడాలి .దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ . మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన సరే మొదటి సినిమాతో యావరేజ్ గా రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మూడో సినిమా నుంచి మళ్లీ ట్రోలింగ్కి గురయ్యాడు రామ్ చరణ్ చిరుత సినిమాతో ఆవరేజ్ అనిపించుకున్నాడు మగధీరతో సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాడు మళ్లీ మిగతా సినిమాల విషయంలో బొక్క బోర్లా పడ్డాడు .

ఒకానొక టైంలో చరణ్ సినిమా ఇండస్ట్రీకి పనికిరాడు అన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఆ మూమెంట్లో చిరంజీవి కొడుకు కోసం ప్రత్యేకంగా కేర్ తీసుకున్నారు. ఒకే టైప్ ఆఫ్ సినిమాల్లో నటిస్తూ ఉంటే జనాలకి బోర్ కొడుతుంది . జనాలకు ఏ విధమైనటువంటి సినిమాల్లో నటిస్తే ఇష్టపడతారు అన్నది తెలుసుకోవడమే హీరోగా మొదటి సక్సెస్ పార్ట్ .డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకో జనాలు ఆదరిస్తారు ..సక్సెస్ నీ వెనకే వస్తుంది అంటూ సలహా ఇచ్చారట.

అంతేకాదు చిరంజీవి చెప్పినట్లే డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకున్నాడు. ధ్రువ -రంగస్థలం – ఆర్ ఆర్ ఆర్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చూస్ చేసుకుని పాన్ ఇండియా లెవెల్ లో హీరో గా మారిపోయాడు . ఒకప్పుడు చరణ్ డమ్మీ అన్న వాళ్ళే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చరణ్ లాంటి హీరోలు ఉండాలి అంటున్నారు . మెగా హీరో సక్సెస్ అవ్వడానికి పూర్తి కారణం వాళ్ళ నాన్న చిరంజీవిని అని చెప్పడంలో సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news