Movies"బబుల్ గమ్" ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేశాయోచ్: ఫస్ట్ సినిమాతోనే అల్లాడించేసిన...

“బబుల్ గమ్” ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేశాయోచ్: ఫస్ట్ సినిమాతోనే అల్లాడించేసిన సుమ కొడుకు ..ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల తాజాగా నటించిన సినిమా “బబుల్ గమ్”. సినిమా ఇండస్ట్రీలోకి ఈ సినిమా ద్వారానే తరంగేట్రం చేశాడు రోషన్ కనకాల . ఒక విజయ్ దేవరకొండ ఒక సిద్దు జొన్నలగడ్డ లాగ తన ఆటిట్యూట్ చూపించడానికి బాగానే ట్రై చేశాడు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నోటికి వచ్చినట్లు వాగేసాడు . రంగు ముఖ్యం కాదు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అంటూ నీతులు చెప్తూనే సినిమాల్లో బోల్డ్ కంటెంట్ చూపించాడు .

ఈ సినిమాలో జనాలకు ఉపయోగపడే అంశం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం . ముద్దులు హగ్గులు కొరకడాలు ఇవే ఉన్నాయి . నేటి యువత దీనికి బాగా అట్రాక్ట్ అయిన అసలు ఈ సినిమా ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకునింది సుమ అన్న ఘాటు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు నెగటివ్ కామెంట్స్ దక్కించుకున్న.. సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది . ఒక్కరోజులో కోటి రూపాయలు కాబట్టి రోషన్ తన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు .

ట్రేడ్ వర్గాల దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా వీకెండ్ లో మంచిగా కలెక్షన్స్ రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి . న్యూ ఇయర్ కూడా కలిసి రావడంతో సినిమా మొత్తం రొమాంటిక్ యాంగిల్ లోనే ఉండడంతో యువత ఈ సినిమాను చూడడానికి భారీ సంఖ్యలో థియేటర్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేస్తుందేమో..? చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news