Newsవిజయ్ ఆంటోనీ తో సెక్సువల్ రిలేషన్ షిప్ పై హాట్ బ్యూటీ...

విజయ్ ఆంటోనీ తో సెక్సువల్ రిలేషన్ షిప్ పై హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ .. గూబ గుయ్యమనిపించిందిగా..!!

అనుయా .. ఈ పేరు తెలుగు జనాలకు పెద్దగా పరిచయం లేదు కానీ కోలీవుడ్లో మాత్రం ఈ పేరు చెప్తే కుర్రాళ్ళు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . అంతేకాదు ఆమె అందానికి ఫిదా అయి ఆమె పేరును చేతి పై పచ్చబొట్టు పొడిపించుకున్న కుర్రాళ్ళు ఎంతోమంది. ” శివమనుసుల శక్తి” అనే చిత్రంలో నటుడు జీవాతో జతకట్టి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది .

ఆ తర్వాత బిగ్బాస్ లో కూడా అడుగుపెట్టి ఇంకా పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేక ఈ భామ ఐటం సాంగ్స్ లో నటించడానికి ఓకే చేసింది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం కూడా జరిగింది . తరచుగా గ్లామర్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేసే ఈ అనుయా కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. తనకు సంబంధం లేకపోయినా సరే కొందరు నటులతో తనకు రిలేషన్షిప్ అంటగడుతున్నారు అంటూ బాధపడిపోతుంది .

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విజయ్ ఆంటోనీకు అనుయాకు మధ్య కిచ్ కిచ్ సంబంధం ఉంది అని కొందరు, వీళ్ల మధ్య కెక్సువల్ రిలేషన్ షి ఉంది అని మరి కొందరు తెగ ప్రచారం చేశారు. అయితే రీసెంట్గా ఆ వార్తలపై స్పందించింది అనుయా. “అలాంటి ప్రచారాలు ఏవి నమ్మద్దని అవంత అవాస్తవమని.. తాను ఎప్పటికీ సింగిల్ గానే ఉన్నాను అని.. ఎవరో కావాలని నాపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు అని మండిపడింది . అంతేకాదు ఓ అభిమాని ఒంటరిగా ఉన్నారు పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ప్రశ్నకు బదిలీస్తూ..” చుట్టూ మంచి మగవాళ్ళు ఎవరూ లేరని చెప్పింది “.

దీంతో అనూయా కామెంట్స్ మరింత హిట్ పెంచేస్తున్నాయి . అంటే ఆమె వర్క్ చేసిన హీరోలు అందరూ చెడ్డ వాళ్లు అనేగా.. అందుకే ఆ రేంజ్ లో ఆమె ఘాటుగా స్పందించిందా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ అనూయా చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో పెద్ద దుమారానికి తెరలేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news