Newsనాన్న-అన్న చేయాలేని పని చేస్తున్న అఖిల్.. శభాష్ రా అక్కినేని అబ్బాయ్..!

నాన్న-అన్న చేయాలేని పని చేస్తున్న అఖిల్.. శభాష్ రా అక్కినేని అబ్బాయ్..!

అక్కినేని ఫ్యామిలీ గురించి ఈ మధ్యకాలంలో వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . ఇలాంటి మూమెంట్లోనే అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్బాస్ షో కూడా వివాదంగా మారింది . బిగ్ బాస్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ర్యాలీలో చేసిన హంగామా .. ఆ తర్వాత తోటి కంటెస్టెంట్స్ కార్లపై ప్రశాంత్ పల్లవి ఫ్యాన్స్ చేసిన దాడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ కేసులో పల్లవి ప్రశాంత్ కూడా ఏవన్ గా పోలీసులు ఫిక్స్ చేశారు . ఇలాంటి మూమెంట్లోనే నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలి అన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది . కాగా ఇలాంటి మూమెంట్ లోనే అక్కినేని అఖిల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది . నిజానికి అక్కినేని అఖిల్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టింది లేదు . ఆ మాటకొస్తే కెరియర్ స్టార్టింగ్ నుంచి హిట్ కొట్టింది లేదు .

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయిన అదంతా పూజ హెగ్డే ఖాతాలోకి వెళ్లిపోయింది . అయితే ఎట్టకేలకు హిట్ కొట్టాలి అంటూ అఖిల్ తన మాజీ వదిన హెల్ప్ తీసుకోబోతున్నాడట . తన సినిమాల కోసం కొన్ని సజెషన్స్ మేరకు సమంతను కలవడానికి డిసైడ్ అయ్యారట . ఆమెకి ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి అలాగే ఆమెకున్న ఎక్స్పీరియన్స్ తన హిట్టుకు కారణం అవుతుంది అంటూ అఖిల్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

అయితే కనీసం మాజీ కోడలు మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంటే పలకరించలేని నాగార్జున .. మాజీ భర్త నాగచైతన్య కన్నా అఖిల్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని అఖిల్ అక్కినేని మాత్రమే సమంతకు మంచి ఫ్రెండ్ గా ఉండగలడు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో అక్కినేని ఫ్యామిలీ పేరు మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news