ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల అనే పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంటున్న సమయానికి అందరూ హీరోలు డైరెక్టర్లు మేకర్లు శ్రీలీల ఇంటికి క్యూ కడుతున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా నెట్టింట ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి .
చూడడానికి చాలా హాట్ గా అందంగా సెక్సీగా ఉండే శ్రీలీల కొన్ని రకాల ఇంజక్షన్స్ తీసుకుంటుంది అన్న వార్తలు కన్నడ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి . అయితే అవి అందం కోసం కాదు ఆరోగ్యం కోసం. శ్రీ లీల వాళ్ళ అమ్మగారు గైనకాలజిస్ట్ . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే శ్రీలీల మాత్రం ఎక్కువ మెడిసిన్స్ యూస్ చేయదట . ఏదైనా సరే నేచురల్ గానే తగ్గించుకోవడానికి చూస్తుందట .
కానీ ఓ విషయంలో మాత్రం శ్రీ లీల వల్ల కాక ప్రతి నెల అలాంటి ఇంజక్షన్స్ తీసుకోవడానికి ఇష్టం ఇష్టపడుతుందట. ఆమెకి ఒక్కసారి తుమ్ము వస్తే దాదాపు 15 నిమిషాల పాటు కంటిన్యూగా తుమ్ములు వస్తూనే ఉంటాయి. దీనికి ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకున్న ఉపయోగమే లేదట . అందుకే ఆమెకు ఎప్పుడైతే జలుబు చేసి తుమ్ములు వస్తాయో .. అప్పుడు మటుకు ఇంజక్షన్స్ తీసుకుంటుందట . కేవలం దీనికి మాత్రమే ఆమె ఇంజక్షన్స్ తీసుకుంటుందని మిగతా జ్వరాలు వచ్చినా కూడా ఆమె ఇంజక్షన్ తీసుకోదు అని అంత పద్ధతిగా హెల్త్ డైట్ ను ఫాలో అవుతుంది అని నాచురల్ రెమెడీస్ ను ఎక్కువగా ఫాలో అవుతుంది శ్రీ లీలా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!