Newsనీహారిక కోసం అలాంటి పని చేయబోతున్న వరుణ్-లావణ్య.. కొత్త జంట భారీ...

నీహారిక కోసం అలాంటి పని చేయబోతున్న వరుణ్-లావణ్య.. కొత్త జంట భారీ త్యాగం..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిహారిక కోసం లావణ్య త్రిపాఠి భారీ త్యాగం చేసిందా..? అంటే అవునన్న సమాధానమే సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. రీసెంట్ గానే లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయింది . వరుణ్ తేజ్ చేత మూడు ముళ్ళు తన మెడలో వేయించుకునింది . వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .

కాగా నవంబర్ ఐదు న వీళ్ళు హైదరాబాద్లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఇచ్చారు . పెళ్లి తర్వాత ఈ జంట లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడానికి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది . అయితే పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలను చేయడానికి ట్రై చేస్తుందట . మెగా ఫ్యామిలీ కూడా ఎటువంటి కండిషన్స్ పెట్టలేదట. ఈ క్రమంలోనే ఆమె వద్దకు స్టోరీ తీసుకొచ్చిన డైరెక్టర్ కి ఈ పాత్రలో నాకంటే నిహారిక బాగా యాక్ట్ చేస్తుంది అంటూ మరదలి పేరుని సజెస్ట్ చేసిందట .

అయితే ఆ డైరెక్టర్ మాత్రం లావణ్య త్రిపాఠి కు నో అని చెప్పకనే చెప్పేసాడట . మీరు అయితే ఈ రోల్ లో బాగుంటారు అని మేము అనుకుంటున్నాం ..మీరు ఈ సినిమా చేయండి అంటూ బలవంతం చేస్తున్నారట . అయితే మెగా కోడలికిచ్చిన విలువ మెగా డాటర్ కి ఇవ్వలేకపోతున్నాడేంటి ..? ఈ డైరెక్టర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు మెగా కోడలికి ఉన్న పరువు మెగా డాటర్ కి లేనే లేదు అంటూ కూడా తేల్చి చెప్పేస్తున్నారు ఆకతాయిలు . నిహారిక విడాకులు తీసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు అందుకే ఆమెను మళ్లీ తెరపై చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూయించట్లేదు. అంతేకాదు నిహారిక కూడా నటించడానికి రెడీగా లేదట . ప్రొడ్యూసింగ్ సైడే వెళ్లాలి అంటూ డిసైడ్ అయ్యిందట. త్వరలోనే నిహారిక ప్రొడక్షన్ హౌస్ లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల సినిమా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు అభిమానులు . చెల్లెలు కోసం వరుణ్ తేజ్ మరదలు లైఫ్ కోసం లావణ్య అలాంటి పని కూడా చేస్తారేమో అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news