Newsత్రివిక్రమ్‌ ట్రై చేసినా త‌ప్పించుకున్న అంద‌మైన హీరోయిన్‌...!

త్రివిక్రమ్‌ ట్రై చేసినా త‌ప్పించుకున్న అంద‌మైన హీరోయిన్‌…!

త్రివిక్రం శ్రీనివాస్ అంటే గొప్ప దర్శకుడు, మంచి మాటల రచయిత అని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. హీరోలలో కూడా అదే అభిప్రాయం ఉంది. కొందరు అభిమానుల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది. అయితే, గురూజీ హీరోయిన్స్ ని వాడటం లో సిద్ధహస్తుడు అని మరో టాక్ కూడా ఉంది. ఆయనకి నచ్చితే, పర్సనల్ గా కాల్ లో కనెక్ట్ అయి ఉంటే ప్రతీ సినిమాలోనూ అదే హీరోయిన్ ని కంటిన్యూ చేస్తాడు.

మూడు సినిమాల తర్వాత పక్కన పెట్టేసి ఇంకో హీరోయిన్ పట్టుకుంటాడు. పార్వతీ మెల్టన్, ఇలియానా, సమంత, నిత్యా మీనన్, పూజా హెగ్డే, సంయుక్త మీనన్..వీళ్ళందరినీ గురూజీ ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలిసిందే. మిగతా వాళ్ళ విషయంలో ఏమో గానీ, సంయుక్త మీనన్ విషయంలో మాత్రం త్రివిక్రం అడ్డంగా దొరికిపోయాడు.

ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో కాల్ చేయమని సంయుక్త మీనన్ కి సైగ చేస్తాడు. దానికి సంయుక్త కూడా చిలకలా నవ్వుతూ చేయితో సైగ చేస్తూ ఒకే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే, ప్రణీత..మేఘ ఆకాష్, ఈషా రెబ్బ లాంటి వారు మాత్రం బాగానే తప్పించుకున్నారు. వీరు స్టార్ హీరోయిన్స్ కాదు కానీ లాభం ఉండదని పక్కన పెట్టారేమో.

మేఘ ఆకాష్ లై, ఛ‌ల్ మోహన రంగ సినిమాలలో నటించింది. ఆ సమయంలో త్రివిక్రం మేఘ గురించి బాగానే కేర్ తీసుకున్నాడు. కానీ, ఈ రెండు సినిమాలు ఫ్లాపవడం వల్ల గురూజీ దృష్టి మరో హీరోయిన్ మీదకి వెళ్ళింది. ఆమె ఎవరో కాదు పూజా హెగ్డే. ఒకవేళ మేఘకి గనక హిట్స్ వచ్చి ఉంటే సరదాగా ఇంకో రెండు సినిమాలు గురూజీ నుంచి మేఘకి వచ్చేవి. పాపం..టైం బ్యాడ్. ఇప్పుడు నోరు తెరిచి అడిగినా త్రివిక్రం కన్నెత్తి చూసేలా లేడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news