Moviesఅంత కష్ట పడుతున్న ..అనుష్క బరువు తగ్గకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?...

అంత కష్ట పడుతున్న ..అనుష్క బరువు తగ్గకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? ఆ మెడిసన్స్ తీసుకుంటుందా..?

అనుష్క.. టాలీవుడ్ జేజమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయకపోయినా సరే అదే రేంజ్ ఆఫ్ పాపులారిటీతో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది . మరీ ముఖ్యంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా టైంలో ఆమె ప్రమోషన్స్ చేయకపోయినా ఆమె అభిమానులు సినిమాని ఎంత హిట్ చేశారో మనం చూసాం . అయితే స్వీటీ రీసెంట్గా తన బర్త్డ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది . ఇలాంటి క్రమంలోనే స్వీటీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది.

స్వీటీ మొదట్లో చాలా చాలా సన్నగా స్లిమ్ గా ఉండేది . అయితే సైజ్ జీరో సినిమా తర్వాత ఆమె భారీగా బరువు పెరిగిపోయింది . ఆమె ఎన్నో యోగాలు.. ఎన్నో ఎక్సర్సైజులు చేసిన బరువు తగ్గడం లేదు . అసలు ఎందుకు యోగా టీచర్ అయిన అనుష్క బరువు తగ్గలేక పోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే అనుష్కకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని దాని కారణంగా టాబ్లెట్స్ యూస్ చేస్తుందని..

ఆ టాబ్లెట్స్ కారణంగానే ఆమె ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదని ..జనరల్ గా థైరాయిడ్ ఉన్నవాళ్లు అంత ఈజీగా బరువు తగ్గరని.. డైట్ ఫాలో అయిన ఎక్సర్సిస్ చేసిన చాలా చాలా టైం పడుతుందని 100% తగ్గుతారని గ్యారెంటీ ఇవ్వలేరు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఆ కారణం చేతనే స్వీటీ బరువు పెరిగిపోతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news