Moviesరామ్ చరణ్- రష్మిక కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?...

రామ్ చరణ్- రష్మిక కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..? బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబోనే రష్మిక మందన్నా – రామ్ చరణ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కానీ రామ్ చరణ్ అభిమానులకి ఫేవరెట్ సూపర్ డూపర్ గా నచ్చేసిన సినిమా అంటే మాత్రం అది రంగస్థలం అని చెప్పాలి.

ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టు కేక .. ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కంటే ముందే సుకుమార్ చాలా మంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట . వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తేనే ఆ పాత్ర సమంత వద్దకు చేరింది.

అయితే అలా రిజెక్ట్ చేసిన లిస్టులో రష్మిక మందన్నా కూడా ఉందట. సుకుమార్ ఈ సినిమా కోసం రష్మిక మందన్నాను కూడా అప్రోచ్ అయ్యారట. అప్పటికి తెలుగులో ఆమె పాపులర్టి చెందలేదు. అయినా కానీ ఆమె లుక్స్ పరంగా బాగా ఈ సినిమాకి మ్యాచ్ అవుతుంది అంటూ అప్రోచ్ అయ్యారట . కానీ రష్మిక ఫస్ట్ సినిమాతోనే డీ గ్లామరస్ లుక్ లో కనిపిస్తే దరిద్రంగా ఉంటుంది అనుకొని రాంచరణ్ సినిమా అయినా సరే రిజెక్ట్ చేసిందట . అలా మంచి ఆఫర్ మిస్ చేసుకుంది .. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా కూడా సెట్ అవ్వలేదు . ఫ్యూచర్లో సెట్ అవుతుందేమో చూద్దాం మరి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news