Newsబర్త డే పార్టీ అంటూ హోటల్ కి పిలిచి.. హీరోయిన్ ని...

బర్త డే పార్టీ అంటూ హోటల్ కి పిలిచి.. హీరోయిన్ ని ఇష్టం వచ్చిన్నట్లు ఎంజాయ్ చేసిన స్టార్ హీరో ..!!

సినిమా ఇండస్ట్రీలో పార్టీలు పబ్బులు అంటూ తిరగడం పెద్ద కొత్త ఏం కాదు . చాలామంది హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇలా పార్టీలు పబ్బులు చేసుకుంటూనే ఉంటారు . అలా ఓ స్టార్ హీరో పార్టీ పేరుతో హీరోయిన్ ను హోటల్ కి పిలిచి ఆమెను బలవంతం చేసి పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేశాడు అన్న వార్త అప్పట్లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో అప్పట్లో మంచి మంచి సినిమాలో నటించి కొద్ది కాలానికి ఫేడ్ అవుట్ అయిపోయాడు . అయితే ఈయనకున్న అమ్మాయిలు పిచ్చి కారణంగానే ఈయనను సినిమా ఇండస్ట్రీ దూరం పెట్టేసింది అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . కాగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న టైంలోనే ఇతగాడి బుద్ధి తెలియని ఓ హీరోయిన్ ఇతగాడికి దగ్గర అయింది.

ఈ క్రమంలోనే బర్త డే అంటే నమ్మి పిలవగానే హోటల్ కి వెళ్లి ఆయన చేత్తో మోసపోయింది . కూల్ డ్రింక్స్ లో మత్తుమందు ఇచ్చి ఆమెను బలవంతంగా ఎంజాయ్ చేశాడు అన్న వార్తలు అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేశాయి . అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన ఈ హీరో .. గుండెజబ్బు కారణంగా మరణించాడు . ఆ హీరోయిన్ ప్రెసెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఫారిన్ కంట్రీస్ లో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news