సినిమా ఇండస్ట్రీలో పార్టీలు పబ్బులు అంటూ తిరగడం పెద్ద కొత్త ఏం కాదు . చాలామంది హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇలా పార్టీలు పబ్బులు చేసుకుంటూనే ఉంటారు . అలా ఓ స్టార్ హీరో పార్టీ పేరుతో హీరోయిన్ ను హోటల్ కి పిలిచి ఆమెను బలవంతం చేసి పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేశాడు అన్న వార్త అప్పట్లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది .
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో అప్పట్లో మంచి మంచి సినిమాలో నటించి కొద్ది కాలానికి ఫేడ్ అవుట్ అయిపోయాడు . అయితే ఈయనకున్న అమ్మాయిలు పిచ్చి కారణంగానే ఈయనను సినిమా ఇండస్ట్రీ దూరం పెట్టేసింది అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . కాగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న టైంలోనే ఇతగాడి బుద్ధి తెలియని ఓ హీరోయిన్ ఇతగాడికి దగ్గర అయింది.
ఈ క్రమంలోనే బర్త డే అంటే నమ్మి పిలవగానే హోటల్ కి వెళ్లి ఆయన చేత్తో మోసపోయింది . కూల్ డ్రింక్స్ లో మత్తుమందు ఇచ్చి ఆమెను బలవంతంగా ఎంజాయ్ చేశాడు అన్న వార్తలు అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేశాయి . అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన ఈ హీరో .. గుండెజబ్బు కారణంగా మరణించాడు . ఆ హీరోయిన్ ప్రెసెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఫారిన్ కంట్రీస్ లో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది..!!