Moviesఈ ఫోటోలో ఆ ఒక్క పర్సన్ మిస్సింగ్.. ఉండి ఉంటే మెగా...

ఈ ఫోటోలో ఆ ఒక్క పర్సన్ మిస్సింగ్.. ఉండి ఉంటే మెగా ఫ్యామిలీ నిండుగా ఉండేది.. ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి వరుణ్ – లావణ్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు . మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు అంతా ఒక్క దగ్గరే కలవడం.. ఫొటోస్ కి ఫన్నీగా ఫోజులు ఇవ్వడం .. అందరూ ఎంతో హ్యాపీగా ఫొటోస్ కి స్టిల్స్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ చూస్తున్న మెగా వరుణ్ లావణ్య పెళ్లి కొద్ది గంటల క్రితమే పూర్తయింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . కాగా మెగా హీరో వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం కలిసి దిగిన ఫోటో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలో చిరంజీవి – నాగబాబు – పవన్ కళ్యాణ్ మెగా ఆడపడుచులు ఇద్దరూ ఫ్యామిలీతో ఫోటో దిగడం వైరల్ అవుతుంది .

అంతేకాదు ఈ ఫోటోలో అంజనాదేవి ఒక్కటే లేరని .. ఆమె ఉంటే మెగా ఫ్యామిలీ నిండుగా ఉండేదని.. జస్ట్ మిస్ అయిపోయిందని.. ఆమె కూడా ఉండుంటే మెగా అభిమానులకు ఇది పండుగ అని ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి ఆమెను కూడా ఈటలీ తీసుకెళ్ళాలి అనుకున్నారట. కానీ హెల్త్ కండీషన్ కారణంగా ఆమెను తీసుకురాలేకపోయారట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news