Moviesవిడాకులు తీసుకోబోతున్న నీతులు చెప్పే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు-కోడలు.. అప్పుడే మోజు...

విడాకులు తీసుకోబోతున్న నీతులు చెప్పే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు-కోడలు.. అప్పుడే మోజు తీరిపోయిందా..?

వామ్మో..ఏంటిది నిజమేనా..? ఆ నీతులు చెప్పే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కోడలు విడాకులు తీసుకోబోతున్నారా ..? అసలకే ఒకసారి పెళ్లి చేసుకుని ..డివర్స్ తీసుకొని రెండోసారి పెళ్లి చేసుకున్న ఈ ప్రొడ్యూసర్ మరోసారి విడాకులు తీసుకోబోతూ ఉండడం .. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎస్ ఇప్పుడు ఇదే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలోనే బడా ప్రొడ్యూసర్ అయిన ఈ స్టార్ కొడుకు విడాకులు తీసుకోబోతున్నాడట . మొదటిసారి పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చేసి రెండోసారి ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ సుపుత్రుడు ఇప్పుడు ఆమెతో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆమెకు ఆయనకు మధ్య సఖ్యత కుదరడం లేదని .. కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయని ..

అందుకే ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో డబ్బు ఉన్నోళ్లు ఇది చాలా లైట్ గా తీసుకుంటున్నారు . ప్రేమించానని చెప్పడం ..పెళ్లి చేసుకోవడం.. తీరా మోజు తీరిపోయాక విడాకులు ఇవ్వడం . ఇది చాలా కామన్ అందుకే జనాలు ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటున్నారు . అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు . మరికొందరు ఆకతాయిలు అప్పుడే మోజు తీరిపోయిందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news