Movies"దీపాలని అర్పేశాక..అందరి మగాళ్ల బుద్ధి వంకర బుద్ధే"..స్టార్ హీరోయిన్ పచ్చి బూతు...

“దీపాలని అర్పేశాక..అందరి మగాళ్ల బుద్ధి వంకర బుద్ధే”..స్టార్ హీరోయిన్ పచ్చి బూతు కామెంట్స్..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది స్టార్ హీరోయిన్స్ పేరు చెప్పకుండానే కొందరు హీరోలను ఏకీపారేస్తున్నారు . వాళ్లు ఏం అనాలీనుకుంటున్నారో.. ఆ హీరో గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో.. ఓపెన్ గా చెప్పేస్తూ పేరు మాత్రం బయట పెట్టడం లేదు . రీసెంట్గా అలాంటి పని చేసింది ఓ స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ఆమె చూస్ చేసుకున్న కథలు బాగా లేకపోవడంతో ఫ్లాప్ అయిపోయింది .

ప్రెసెంట్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆమె గుడ్ టెచ్ బ్యాడ్ టచ్ అనే దాని గురించి సంచలన కామెంట్స్ చేసింది . ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఓ స్టార్ హీరో సినిమాలో దీని గురించి చాలా క్లియర్గా వివరించారు . అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొస్తూ ..”ఇలాంటి విషయాలు ఒక హీరో నోటి నుండి వినడం చాలా చాలా గ్రేట్ అని ..అలా చెప్పేముందు ఆ పని చేస్తే ఇంకా బాగుంటుంది అని కూసింత ఘాటుగా స్పందించింది”.

అంటే అది ఏదో చెప్పేముందు దాని గురించి అలా మనం చేయకుండా ఉండాలి అని చెప్పకనే చెప్పేసింది ఆ హీరోయిన్ . దీంతో ఆ హీరోయిన్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు జనాలు ఫైర్ అవుతున్నారు . అంతేకాదు కొంతమంది ఆ హీరోయిన్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అలాంటి మగాళ్లు చాలామంది ఉన్నారని.. పైకి నీతులు చెప్తారు కానీ చేసేటివన్నీ వెధవ పనులని ..వన్స్ లైట్స్ ఆఫ్ చేశాక అందరి మగాళ్ళ బుద్ధి అలాంటిది అంటూ కూసింత ఘాటుగానే స్పందిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కి సంబంధించిన అంశంపై హాట్ హాట్ కాన్వర్జేషన్ జరుగుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news