Movies"గుంటూరు కారం"ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?...

“గుంటూరు కారం”ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..? పాపం ఇష్టంగా రాసుకుంటే నో చెప్పాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదటగా పూజ హెగ్డే ను అనుకున్నారు.

ఆ తర్వాత ఆమెను తీసేసి మీనాక్షి చౌదరిని ఫైనలైజ్ చేశారు . ఈ సినిమాలో మరో హీరోయిన్గా శ్రీ లీలా కూడా నటిస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైఅర్ల్ అవుతుంది. గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పవన్ కళ్యాణ్ తో చేయాలి అని ఆశపడ్డారట.

ఆయన రిజెక్ట్ చేస్తేనే ఈ మూవీ మహేష్ బాబు చేతికి వెళ్లినట్లు తెలుస్తుంది. పవన్ అంటే ముందు నుంచి త్రివిక్రమ్ కి చాలా చాలా ఇష్టం..అందుకే ముందే ఈ కధను ఆయనకు వివరించారట. కానీ ఆయన పొలిటికల్ బిజీ షెడ్యూల్ లో ఈ సినిమా రిజెక్ట్ చేశారట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రైన్ చేస్తున్నారు అభిమానులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news