సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ అడ్డు అదుపు అనేది లేకుండా బిహేవ్ చేస్తున్నారు . అందరు హీరోయిన్స్ అలానే ఉన్నారా ..? అంటే 80% హీరోయిన్స్ అలానే ఉన్నారు అన్న సమాధానం వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలైతే ..బికినీలతో – చెడ్డీలతో – మిడ్డీలతో రెచ్చిపోతున్నారు. రీసెంట్గా హీరోయిన్ శోభిత దూళిపాళ్ల వాళ్లకు తగ్గేదేలే అన్న రేంజ్ లో అందాలను ఆరబోసింది.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బ్యూటీ శోభిత ధూళిపాళ్లని. ఇది వరకు మోడరన్ డ్రెస్సులు వేసుకున్న చాలా పద్ధతిగా కనిపించే శోభిత . ఆ పద్ధతి అన్న పదాన్ని తీసి పక్కన పడేసి హాట్ నెస్ అన్న పదానికి హగ్ ఇస్తూ కుర్రాళ్లను హాట్ హాట్ గా టెంప్ట్ చేస్తుంది . మోడరన్ డ్రెస్ లో శోభిత ధూళిపాల తన ఎదభాగాలను టోటల్గా గాలికి వదిలేసింది . ఎవడు చూసుకున్నా ఐ డోంట్ కేర్ అన్న రేంజ్ లో ఆమె అందాలు ఆరబోసింది.
దీంతో సోషల్ మీడియాలో కావాలనే కొందరు అక్కినేని ఇంటికి కాబోయే కోడలుకు ఉండాల్సిన పర్ఫెక్ట్ లక్షణాలు నీకు ఉన్నాయి అని ట్రోల్ చేస్తున్నారు. గత కొంతకాలంగా నాగచైతన్య శోభిత -నాగచైతన్య ప్రేమించుకుంటున్నారు .. పెళ్లి చేసుకోబోతున్నారు అన్న ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ కూడా ఆమెపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . మరికొందరు అక్కినేని ఇంటి మాజీ సమంత ని మించిపోతుంది ఈ పిల్ల..పెళ్లి చేసేసుకో చైతన్య అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!