సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది . మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేని జీవితాలు లు ఎంత గజిబిజిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కుటుంబం బాగుండడానికి చాలామంది సినిమా ఇండస్ట్రీలో తప్పులు చేస్తూ వచ్చారు. ఆలిస్టులోకే వస్తుంది నటి షకీలా . ఈ పేరు చెప్తే కుర్రాళ్ల నరాలు జివ్వుమటాయి. అయితే కొంతమంది ఆడవాళ్లు మాత్రం ఈమె పేరు తలుచుకుంటే కలలో నీళ్లు తిరిగిపోతాయి .
ఆమె ఓ నటిగా కష్టపడడానికి ఇష్టం లేకుండా ఎన్నో పనులు చేసింది . ఆ విషయాన్ని స్వయానా ఆమె చెప్పుకొచ్చింది . బిగ్ బాస్ లో కి ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ సంపాదించుకున్న షకీలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది . షీకా చిన్న వయసులోనే బలంగా కనిపించేదట . అంతేకాదు వయసు కన్నా ఎక్కువగా హైట్ గా ఉండేదట. హై స్కూల్లో చదువుతున్నప్పుడే కాలేజీ అమ్మాయిలా ఉండేదట. దారిలో తనను చాలా మంది ఓ రకంగా చూసేవారట.
అలా ఎందుకు చూస్తున్నారో తనకి ఆ వయసులో అర్థం కాలేదట . “మా ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్యగా ఉండేది.. దీంతో మా అమ్మ మగవాళ్ళను పరిచయం చేసి.. వాళ్ళ గదిలోకి వెళ్ళమని చెప్పేది నేను ఒప్పుకునేదాన్ని కాదు ..అందువలన అమ్మ ఆ విషయంలో బాగా కొట్టేది .. వేరే మార్గం లేక నోరు మూసుకొని అమ్మ చెప్పినట్లు చేశాను . మా అమ్మమ్మ కూడా ఈ విధంగా చేసి డబ్బులు సంపాదించారు . అందుకు నాకు చాలా బాధగా ఉండేది . ఆర్టిస్ట్ గా ఉండే అర్హతలు ఉన్నాయి . కానీ ఎందుకో మిగతా ఆర్టిస్టులకు ఇచ్చిన గౌరవం నాకు ఇవ్వరు.. కెమెరా ముందు నన్ను కీలుబొమ్మలా వాడుకుంటారు “అంటూ ఎమోషనల్ అయ్యింది..!!