Moviesశ్రీలీల అంత విప్పి చూపించినా వేస్ట్ అయిపోయిందే... అయ్యో...!

శ్రీలీల అంత విప్పి చూపించినా వేస్ట్ అయిపోయిందే… అయ్యో…!

టాలీవుడ్ తెర‌మీద‌కు స‌ర్రున దూసుకువ‌చ్చిన యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల‌. పెళ్లిసంద‌డి, ధ‌మాకా, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్‌. అయితే ఈ యేడాది వ‌చ్చిన స్కంద‌, తాజాగా వ‌చ్చిన ఆదికేశ‌వ సినిమాలు మాత్రం డిజాస్ట‌ర్ అయ్యాయి. స్కంద‌లో శ్రీలీల పాత్ర‌కు ఏ మాత్రం ప్రాధాన్య‌త లేదు. రామ్ లాంటి హీరోతో పాటు బోయ‌పాటి లాంటి డైరెక్ట‌ర్ ఉన్నా కూడా స్కంద హిట్ కాలేదు.

స్కంద రూపంలో శ్రీలీల‌కు పెద్ద దెబ్బ‌ప‌డింద‌నుకుంటోన్న టైంలో భ‌గ‌వంత్ కేస‌రి హిట్ అవ్వ‌డం ఆమెకు చాలా ప్ల‌స్ అయ్యింది. దీంతో శ్రీలీల గ్రాఫ్ ఎక్క‌డా డౌన్ కాలేదు. పైగా ఈ పాత్ర శ్రీలీల కెరీర్‌లో ఎప్ప‌ట‌కీ గుర్తుండి పోయే పాత్ర‌గా ఉంది. అయితే తాజాగా శ్రీలీల మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌కు జోడీగా న‌టించిన ఆదికేశ‌వ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఆదికేశ‌వ పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అస‌లు సినిమాకు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అస‌లు ఈ సినిమా కోసం శ్రీలీల ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలోనూ చేయ‌నంత ఎక్స్‌పోజింగ్ చేసింది. అన్నీ విప్పి చూపించింది. వీలైనంత పొట్టి డ్రెస్సులు వేసుకుని తొడ‌లు చూపిస్తూ డ్యాన్సులు వేసింది. పాట‌లో లుంగీ ఎంత వ‌ర‌కు ఎత్తాలో అంత‌వ‌ర‌కు ఎత్తి మ‌రీ డ్యాన్సులు వేసింది.

అయినా సినిమాను క‌నీసం శ్రీలీల అభిమానులు, యూత్ కూడా చూడ‌లేదు. పైగా శ్రీలీల కెరీర్‌లో ఇదో బ్లాక్ మార్క్ సినిమాగా మిగిలిపోయింది. ఈ త‌ర‌హా పాత్ర‌లు వేసుకుంటూ వెళితే శ్రీలీల కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news