Newsసమంతతో విడిపోయిన తరువాత బర్తడే కు అలా చేయడమే మానేసిన నాగచైతన్య.....

సమంతతో విడిపోయిన తరువాత బర్తడే కు అలా చేయడమే మానేసిన నాగచైతన్య.. పాపం ఎంత కష్టం వచ్చిందో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాగచైతన్య పుట్టినరోజు నేడు . ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు.. ఆయన శ్రేయోభిలాషులు ..ఫ్రెండ్స్.. ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు స్పెషల్ బర్త్డ డే విషెస్ ను అందజేస్తున్నారు . కాగా నాగచైతన్య బర్త్డ డే సందర్భంగా నిన్న ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా టైటిల్ “తండేల్”ను రివిల్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో ఆయనకు జోడిగా సాయి పల్లవి నటిస్తుంది . బర్త డే సందర్భంగా నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నాగచైతన్య సమంత తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత తన బర్త్డ డే ను చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారట. కేక్ కటింగ్ పార్టీస్ అంటూ రచ్చ రంబోలాగా చేశారట.

ఎప్పుడైతే నాగచైతన్య సమంత విడిపోయారో అప్పటినుంచి నాగచైతన్య తన బర్త్డ డే పార్టీని సెలబ్రేట్ చేసుకోవడమే మానేశారట. కేక్ కటింగ్స్ పార్టీస్ కల్చర్ను పక్కన పెట్టేసి ప్రశాంతంగా పీస్ ఫుల్ లైఫ్ లో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news