Newsసమంత-సంయుక్త అక్క-చెల్లెలా..? ఇదే ఏం బంధుత్త్వం రా నాయన..!!

సమంత-సంయుక్త అక్క-చెల్లెలా..? ఇదే ఏం బంధుత్త్వం రా నాయన..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య జనాలు కూడా సినీ స్టార్స్ పై కౌంటర్స్ వేయడం స్టార్ట్ చేశారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్స్ ని టార్గెట్గా చేసుకొని వాళ్ళపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేయడం ప్రారంభించారు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ అందుకుంటున్న హీరోయిన్ సంయుక్తా మీనన్ అక్క చెల్లెలు అంటూ ఓ ప్రచారం ఊపొందుకుంది.

బ్లడ్ రిలేషన్ లేకపోయినా సరే సినీ రిలేషన్ ఆధారంగా వీళ్ళిద్దరూ అక్కచెల్లెలు అవుతారు అంటూ పలువురు వ్యంగ్యంగా కౌంటర్స్ వేసుకుంటున్నారు . హీరోయిన్ సమంత ని సం యుక్తా తో పోల్చి చూస్తే వీళ్లిద్దరి కళ్ళు ..నోస్.. లిప్స్ ఒకేలా ఉంటాయని.. చూసే చూపు కూడా ఒకే విధంగా ఉంటుంది అని కొన్నిసార్లు..

వీళ్ళిద్దరిని ఒక్కసారిగా చూస్తే అక్కాచెల్లెళ్ళు అనుకోక తప్పదు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బ్లడ్ రిలేషన్ లేకపోయినా సరే సినీ రిలేషన్ ద్వారా వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలు అయిపోయారు అని .. అంతేకాకుండా ఇద్దరు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి జాన్ జిగిడి దోస్తులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news