Newsరితికాసింగ్‌కి అదే దెబ్బేసింది... అందుకే తెలుగు హీరోలు మాకొద్దు బాబోయ్ అనేశారా...!

రితికాసింగ్‌కి అదే దెబ్బేసింది… అందుకే తెలుగు హీరోలు మాకొద్దు బాబోయ్ అనేశారా…!

రితికా సింగ్..తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన ఆత్రలో నటించిన గురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమా ముందు హిందీలో, తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు భాషలలోనూ ఆర్ మాధవన్ తెలుగులో వెంకటేశ్ పోషించిన పాత్రను పోషించారు. కిక్ బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో రియల్ లైఫ్ ఆధారంగా లేడీ డైరెక్టర్ సుధ కొంగర రూపొందించిన ఈ సినిమాకి అవార్డులు రివార్డులు దక్కాయి.

అయితే, ఈ సినిమాలో రితికా సింగ్ ని చూసి సౌత్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ, తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి నటించిన శివలింగ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కమర్షియల్ హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకుంది. కానీ, ఆ తర్వాత రితిక సింగ్ కి ఆశించిన అవకాశాలు దక్కలేదు.

ముఖ్యంగా గురు సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వస్తాయనుకుంటే కథ పూర్తిగా అడ్డం తిరిగింది. అసలు తెలుగు మేకర్స్ ఎవరూ రితికాని పట్టించుకోలేదు. దీనికి కారణం ఆమె హెవీ పర్సనాలిటీ అని చెప్పుకుంటున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలకైతే రితిక పర్ఫెక్ట్ గా సూటవుతుంది గానీ, కమర్షియల్ సినిమాలలో అందాల ఆరబోతకి పెద్దగా పనికిరాదని మాట్లాడుకున్నారు.

భారీ ఎద అందాలు..మంచి నాభి అందం..మంచి షేపులున్నా మన సౌత్ హీరోల పక్కన రితికా హెవీగా కనిపిస్తుందని మేకర్స్ రితికా సింగ్ ని పక్కన పెట్టారట. మరి అనుష్క శెట్టి ఎలా సెట్ అయిందీ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అనుష్క ని స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథల్లో చూడలేదు. ముందు నుంచి గ్లామర్ పాత్రల్లోనే చూశారు. కాబట్టి అనుష్క ఇన్నాళ్ళు కొనసాగింది. కానీ, రితికా సింగ్ అలా కాదు. ఆమెలో ఫిజికల్ గా నే సూటవని కొన్ని మైనస్‌లు ఉన్నాయని అభిప్రాయానికి వచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news