Newsపెళ్లై పిల్ల‌లున్న ఆంటీని వాడుతోన్న ర‌వితేజ‌... ఇంత‌క‌న్నా ద‌రిద్రం ఉందా...?

పెళ్లై పిల్ల‌లున్న ఆంటీని వాడుతోన్న ర‌వితేజ‌… ఇంత‌క‌న్నా ద‌రిద్రం ఉందా…?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. ఇటీవల యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్ తో కూడా మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం రవితేజ మరో యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమ‌నేనితో చేసిన థ్రిలింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతోంది. చాలా తక్కువ టైంలోనే రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

విషయం ఏంటంటే రవితేజ ఇప్పుడు మాస్‌ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టును పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గతంలో రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్లో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చాయి. ఇక రవితేజ – హరీష్‌ శంకర్ కాంబినేషన్లో తాజాగా తెర‌కెక్కే ఈ సినిమాలో రవితేజకు జోడిగా ఇలియానా నటించినున్నారు అనేది లేటెస్ట్ టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు వచ్చాయి.

కిక్ త‌ప్ప మిగిలిన మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. పైగా ఇప్పుడు ఇలియానా ఆంటీలా మారిపోయింది. పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లి కూడా అయిపోయింది. మరి అలాంటి ఆంటీతో రవితేజ రొమాన్స్ చేయడం ఏంటి..? అసలు రవితేజ పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో లావుగా బొద్దుగా ఉన్న ఇలియానా నటిస్తే చూస్తారా..? ఎందుకు దర్శకుడు హరీష్ శంకర్ ఇలాంటి దరిద్రపు పనులు చేస్తున్నాడు..? అంటూ టాలీవుడ్ జనాలు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news