వాట్ .. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. కొద్ది రోజులపాటు సినిమాలకు బ్రేక్ చెప్పనుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ రష్మిక మందన్నా హెల్త్ బాగోలేదు . గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతుంది . ఆ కారణంగానే ఆమె కమిట్ అయిన సినిమాలో షూటింగ్స్ మొత్తం కీ బ్రేక్ చెప్పేసిందట .
ప్రజెంట్ ఆమె హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుందట . త్వరగా హెల్త్ రికవరీ అవ్వాలి అని .. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఆ పోస్ట్ వైరల్ గా మారింది . “రికవరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ” అంటూ ఆమె బెడ్ పై పడుకొని ఉన్న కొన్ని పిక్స్ షేర్ చేసింది . అయితే రష్మిక ఫీవర్ తో బాధపడుతుంది అని .. ఆ కారణంగా సినిమాలకు కొద్ది రోజులపాటు దూరం కాబోతుంది అన్నవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి .
దీంతో రష్మిక త్వరగా కోలుకోవాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుద్ లో మూడు సినిమాలు. తెలుగులో మూడు సినిమాలు..తమిళం లో ఒక్క సినిమా చేస్తుంది ఈ బ్యూటీ..!!