Newsఅందరి ముందు రష్మిక నడుము పై చెయ్యి వేసి గట్టిగా లాగిన...

అందరి ముందు రష్మిక నడుము పై చెయ్యి వేసి గట్టిగా లాగిన రణబీర్..యవ్వారం తేడాగా ఉందే..!!

నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. తాజాగా నటించిన సినిమా యానిమల్ . ఈ సినిమాలో రన్బీర్ కపూర్ ఆమెకు పార్ట్నర్ గా కనిపించాడు . ఈ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తెరకెక్కించారు . ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది .

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చురుగ్గా పాల్గొంటున్న రష్మిక – రన్బీర్ .. రీసెంట్గా ఐడల్ సింగర్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా షో అనంతరం వీళ్ళు కార్ వ్యాన్ నుంచి దిగుతూ అక్కడ మీడియా మిత్రులతో ముచ్చట్టించారు. ఫోటోకి ఫోజులు కూడా ఇచ్చారు .

ఇక్కడే అసలు తలనొప్పి స్టార్ట్ అయింది . చాలా పద్ధతిగా ఉండే రణబీర్ కపూర్.. ఈసారి రష్మిక అందాలను చూసి టెంప్ట్ అయిపోయినట్లు ఉన్నాడు. అందుకే మీడియా వాళ్ళు అడగకుండానే ఆమె నడుము పై చేయి వేసి దగ్గరికి లాక్కొని మరి ఫోటోకి ఫోజులిచ్చారు . దీంతో అందరూ చూస్తున్నావా ఆలియా..? అంటూ ఆ ఫొటోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు రష్మిక ఫిగర్ అలాంటిది.. ఎవడైనా సరే టెంప్ట్ అవ్వాల్సిందే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ఏ మాటకు ఆ మాట రష్మిక మందన్నా ఈ చీరలో చాలా చాలా హాట్ గా ఉంది అనడం మాత్రం తప్పులేదు అంటూ మరి కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news