Newsస్టార్ డైరెక్టర్ తో ప్రభు కూతురు రెండో పెళ్లి..షాక్ అవుతున్న కోలీవుడ్...

స్టార్ డైరెక్టర్ తో ప్రభు కూతురు రెండో పెళ్లి..షాక్ అవుతున్న కోలీవుడ్ ఫ్యాన్స్..!

ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి అనేది చాలా చాలా కామన్ గా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన పిల్లలు ఎక్కువగా రెండో వివాహం చేసుకుంటూ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. తాజాగా అదే లిస్టులోకి వస్తుంది కోలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రభు కూతురు ఐశ్వర్య .

ఐశ్వర్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది . 2009లో తన బంధువైన కునాల్ తో ఆమె వివాహం జరిగింది . అయితే వాళ్ల మధ్య వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే ఈ క్రమంలోనే తన సోదరుడు చిత్రానికి దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్ తో ఆమె ఫ్రెండ్షిప్ ఏర్పడడం .. అది కాస్త ప్రేమగా మారడం చహ్క చకగా జరిగిపోయాయి .

జీవి ప్రకాష్ కుమార్ నటించిన “త్రిష ఇలానా నయనతార” సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు . ప్రస్తుతం కోలీవుడ్లో క్రేజీ డైరెక్టర్గా మారిపోయారు . కాగా రవిచంద్రన్ ..ప్రభు కూతురు ఐశ్వర్య నిశతార్థం జరిగిపోయింది అని.. డిసెంబర్ 15వ తేదీ వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news