Moviesఎన్టీఆర్ చేసిన అన్ని సినిమాల్లోకి ..మహేశ్ కి నచ్చిన సినిమా ఏంటో...

ఎన్టీఆర్ చేసిన అన్ని సినిమాల్లోకి ..మహేశ్ కి నచ్చిన సినిమా ఏంటో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా కానీ అందరూ ఎన్టీఆర్ ని లైక్ చేస్తూ ఉంటారు. చిరంజీవి ఫ్యాన్ చిరంజీవిని ఇష్టపడుతుంటారు ..ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ ని ఇష్టపడుతుంటారు.. అయితే అందరూ ఫాన్స్ ఎన్టీఆర్ ని ఇష్టపడుతూ ఉంటారు. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

కాగా ఎన్టీఆర్ – మహేష్ బాబుల మధ్య ఫ్రెండ్షిప్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో కాంపిటీటివ్ ఉన్న హీరోస్ లా కాకుండా సొంత అన్నదమ్ములుగా ఉంటారు . వీళ్లిద్దరూ పలు షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు . అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొన్నప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడు మహేష్ బాబు . అది మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

తారక్ నటించిన అన్ని సినిమాలలోకి మహేష్ కి నచ్చిన మంచి సినిమా ఏది అంటే మాత్రం “ఆది” అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఆ సినిమాను ఎన్టీఆర్ తప్పిస్తే మరి ఏ హీరో చేసిన అసలు సెట్ అయ్యి ఉండేదే కాదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు . దీంతో ఇదే కామెంట్స్ ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఏ మాటకు ఆ మాటే మహేశ్ చెప్పింది నిజం ..ఆ సినిమా మరి ఏ హీరో చేసిన అంత పెద్ద హిట్ అయ్యుండేది కాదు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news