ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ ని తీసుకొచ్చేస్తుంది పూజ హెగ్డే. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ రేంజ్ లో వైరల్ అవుతుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . త్వరలోనే పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారట.
ఆల్రెడీ ఇరువైపు పెద్దలు వీళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. రేపో మాపో దీనిపై అఫీషియల్ గా కూడా పూజా హెగ్డే ప్రకటించబోతుంది అంటూ తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే పెళ్లి మార్చి ఎండింగ్లో ఉండబోతుందట . డిసెంబర్ ఆఖరిన ఎంగేజ్మెంట్ ..మార్చి ఎండింగ్లో పెళ్లి చేసుకోబోతున్నారు ఈ కొత్తజంట అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి .
అంతేకాదు ఈ దీపావళిని స్పెషల్ గా తనకు కాబోయే అత్తగారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకోబోతుందట పూజ . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు టాలీవుడ్ బుట్ట బొమ్మను చేసుకోబోయే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు ఎవరా..? అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ కూడా మొదలైంది . అయితే దీనిపై పూజా హెగ్డే ఓపెన్ అయితేనే బాగుంటుంది అని.. తన పెళ్లి వార్త ఎవరో చెప్తే వినాల్సిన దుస్థితి ఫ్యాన్స్ కి తీసుకో రాకూడదని కోరుకుంటున్నారు అభిమానులు. చూద్దాం పూజ హెగ్డే ఎలా స్పందిస్తుందో..?