సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు చిరంజీవి . అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . అంతటి స్థాయిలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న చరణ్ ప్రజెంట్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఆ తర్వాత లోకేష్ కనగరాజు ఆ తర్వాత సుకుమార్ ..ఆ తర్వాత ప్రశాంత్ నీల్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా బడా డైరెక్టర్ లను లైన్లో పెట్టుకొని ఉన్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే ఉపాసనకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. వీళ్ళ పెళ్ళై పదేళ్ల అయింది . ఇప్పటికీ వీళ్లు డబ్బుల విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట. ఎవరి సంపాదన వాళ్ళది ..ఎవరు ఎలాంటి సోషల్ సర్వీస్ చేయాలి అనుకున్న వాళ్ళ డబ్బులతోనే చేస్తారట .
ఉపాసన సొంత డబ్బులతో ఆమె ఏమి సోషల్ సర్వీస్ చేయాలన్న ఆమె చేస్తుందట . రామ్ చరణ్ తన డబ్బులతో ఎవరికైనా సహాయం చేయాలంటే ఆయనే చేస్తారట. ఒకరు డబ్బులు ఒకరిని ఖర్చు పెట్టుకోవడం లాంటివి చేయరట. మనీ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా లెక్కలను ఫాలో అవుతారట. వేల కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఇంకా మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అయితే మెగా ఫాన్స్ మాత్రం రూపాయి విలువ తెలిసిన వాళ్ళే ఇలాంటి నియమాలు పెట్టుకుంటారు అని ఆ విషయంలో ఉపాసన – చరణ్ రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!