ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఒకప్పుడు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ . అయితే ఆమె చేసిన పలు పాడు పనుల వల్ల టాలీవుడ్ తరిమేసింది . బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. అయితే అక్కడ ఆమెను వాడుకున్నన్ని రోజులు వాడుకొని వదిలేసారు . దీంతో మళ్ళీ టాలీవుడ్ లో సినిమాలు కోసం ట్రై చేసింది .
కానీ అవకాశాలు ఇవ్వలేదు . డైరెక్టర్లు ఇలాంటి క్రమంలోనే ఆమె పాత ఫ్రెండ్షిప్లను ఉపయోగించి కొత్త అవకాశాలు దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది . అయితే రీసెంట్ గా ఈ హీరోయిన్ కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈమె డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్ ఇస్తుందట. ఎవరైతే ఇండస్ట్రీలో అమ్మాయిల అందాలపై మోజు పడుతున్నారో..
అలాంటి డైరెక్టర్స్ కు కాల్ చేసి “మీ పక్కలో పడుకుంటాను.. మీ కోరిక తీరుస్తాను అవకాశాలు ఇవ్వండి ప్లీజ్ అంటూ బతిమిలాడుతుందట ..పరోక్షకంగానే ఆమె కాల్ చేసి మీరు అడిగింది నేను చేయడానికి రెడీ అంటూ హింట్ ఇస్తుందట”. దీంతో ఇంతకన్నా ఓ స్టార్ హీరోయిన్ కి చండాలమైన పని ఉండదు అని ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు.