శ్రీ లీల .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరు జపిస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలస్తుంది. టాలీవుడ్ సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభిస్తున్న అందరి హీరోల వరకు ఈమె కావాలి .
రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . శ్రీలీలకు అబ్బాయిలలో గడ్డం , మీసం పెరిగితే అస్సలు నచ్చదట. ఎందుకో తెలియదు ఆమెకు అలా గడ్డం మీసం పెరిగితే అబ్బాయిలు చూడడానికి బాగోరు అన్న ఫీలింగ్ కలుగుతుందట.
అలా మీసం గడ్డం రెండు తీసేస్తే చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అని.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీ లీల . ప్రజెంట్ శ్రీలీల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.!!