Newsశ్రీలీల రేంజ్ తెలియక పక్కలో పడుకోమన్న స్టార్ ప్రొడ్యూసర్..? ఏం చేసిందో...

శ్రీలీల రేంజ్ తెలియక పక్కలో పడుకోమన్న స్టార్ ప్రొడ్యూసర్..? ఏం చేసిందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. దట్ ఈజ్ కన్నడ పిల్ల..!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అని ఎన్నిసార్లు చెప్పుకున్న అది తక్కువే . ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చే జనాభా లిస్ట్ పెరిగిపోతుండే కొద్దీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అడుగుతున్న మగవాళ్ళ లిస్ట్ కూడా అదే రేంజ్ లో పెరుగుతుంది . ఒకప్పుడు కేవలం హీరోయిన్లు మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ అడిగేవాళ్లు ..కమిట్మెంట్లు అడిగేవాళ్లు కానీ ఇప్పుడు అలా కాదు ఎవరు నచ్చితే వాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ..జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్వరైనా సరే నచ్చితే పక్కలో పడుకోవాల్సిందే .

అంత దారుణంగా తయారయ్యారు కొందరు ప్రొడ్యూసర్లు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీలని కూడా స్టార్ ప్రొడ్యూసర్ ఆమె రేంజ్ తెలియక అలా కమిట్మెంట్ అడిగాడు అన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న శృఈ లీల గురించి తెలుగు ఇండస్ట్రీలోని జనాలకు పెద్దగా తెలియదు . ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి సందడి కన్నా ముందే ఆఫర్స్ కోసం ట్రై చేసింది శ్రీ లీల.

అయితే ఆమె రేంజ్ తెలియక ఆమె టాలెంట్ తెలియని మూర్ఖుడు ఆమెను కమిట్మెంట్ అడిగాడు . సిగ్గు లేకుండా తన వయసులో డబుల్ చిన్నదైనా శ్రీలీలను కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడట. దీంతో శ్రీ లీల సైలెంట్ గా “అలాంటి దాని నేను కాదు.. మీ కూతురు లాంటి దాన్ని నన్ను వదిలేయండి” అంటూ తప్పించుకునిందట . ఆ తర్వాత కొన్నాళ్లపాటు తెలుగు ఇండస్ట్రీలు అవకాశాల కోసమే ట్రై చేయలేదట . ఫైనల్లీ పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఇప్పుడు శ్రీ లీల ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడంతో ఆ ప్రొడ్యూసర్ ఆమెకు ముఖమే చూపించలేకపోతున్నాడట . శ్రీ లీల ఛాన్స్ ఇస్తే ఆయన ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేస్తే మళ్లీ ఆయనకు పునర్ వైభవం దక్కుతుంది అని భావిస్తున్నాడట. కానీ శ్రీలీలను అడిగే అంత దమ్ము ఆయనకు లేకుండా పోయింది..ఏం చేద్దాం.. చేసిన తప్పు అలాంటిది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news