Moviesఆ చిన్న మాట అన్నందుకు రానా చెంప పగలకొట్టిన స్టార్ హీరోయిన్.....

ఆ చిన్న మాట అన్నందుకు రానా చెంప పగలకొట్టిన స్టార్ హీరోయిన్.. బాగా బలిసి కొట్టుకుంటున్నటుందే..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ కొందరు హీరోలతో చాలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు . వాళ్ళ మనసులో దురుద్దేశం లేనప్పటికీ హీరోయిన్స్ హీరోలతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు . అయితే అది బయటకు తప్పుగా పోట్రెయిట్ అవుతుంది . కానీ కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తమ మనసులో ఏదో పెట్టుకునే సినిమా హీరోలతో మాట్లాడుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఏదైనా ఈవెంట్లో కానీ పార్టీలో కానీ బాలీవుడ్ హీరోయిన్స్ కి టాలీవుడ్ హీరోలు కనపడితే వాళ్ళని ఎలా డీగ్రేడ్ చేయాలి..? ఎలా అవమానించాలి ..? అనేలానే చూస్తూ ఉంటారు .

పాపం అలాంటి మాయలకు బలైపోయాడు మన రానా దగ్గుబాటి..? అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రానా దగ్గుబాటి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్ ప్రొడ్యూసర్ బర్త్డ డే ఈవెంట్ కు అటెండ్ అయ్యారట . ఆ ఈవెంట్లో పలువురు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులతో బాగా ముచ్చటించారు . ఈ క్రమంలోనే సరదాగా బాలీవుడ్ హీరోయిన్ ను ఆటపట్టిస్తూ చాలా సరదాగానే మాట్లాడారట రానా.

అయితే ఆయన మాట్లాడిన మాటల్లో ఒక పదం ఆమెకు చాలా హార్టింగ్ అనిపించిందట . అంతే “నీ మాటలకు నేను హర్ట్ అయ్యాను అని చెప్పకుండానే” స్ట్రైట్ గా వచ్చి లాగి పెట్టి కొట్టిందట. అంతమంది ముందు రానాను అలా స్లాప్ చేసేసరికి ఆయనకు మొహం చెల్లలేదట . అసలు ఆయన మాట్లాడింది తప్పు మాట కాకపోయినప్పటికీ ఆమెకు ఎందుకంత కోపం వచ్చింది ..? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయితే ఎంతకైనా తెగించేస్తుందా..? అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు . అంతేకాదు అసలు రానా ఆ పార్టీకి వెళ్లకుండా ఉండాల్సింది అని .. బాలీవుడ్ అంటేనే హెడ్ వెయిట్ ఉన్న భామలు ఉంటారు అని .. రానా ఆ విషయం గమనించి ఆ పార్టీకి వెళ్లకుండా ఉంటే ఆయనకు ఇంత అవమానం జరిగేది కాదు అని చెప్పుకొస్తున్నారు . అయితే ఈ వార్త నిజమా ..? అబద్ధమో..? తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news