పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా తయారయిపోయింది అంటే పబ్లిక్ లో ఆమె షార్ట్ విప్పిన సరే జనాలు ఆమె ముఖం చూడట్లేదు . దానికి కారణం ఆమె క్రేజ్ పడిపోవడమే. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం రంగుల ప్రపంచం ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు. అలాంటి మాయలకు ఎంతోమంది బలయ్యారు . ఇప్పుడు ఆ లిస్టులోకి ఆడ్ అయింది టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే .
అమ్మడు ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి భయపడిపోతున్నారు. ఐరెన్ లెగ్ అంటూ దూరం పెట్టేస్తున్నారు. అయినా సరే పూజా హెగ్డే మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తుంది. రీసెంట్గా ఆమె బ్లూ కలర్ లూజ్ జీన్స్ తో చిన్ని టాప్ తో లూజ్ లూజ్ షర్ట్ వేసుకొని షర్ట్ బటన్స్ తీసేసి ఎదభాగాలను ఓపెన్‌గా ఎక్స్పోజ్ చేసింది .
ఎంతలా అంటే అసలు పూజా హెగ్డే ఆ చొక్క వేసుకుందా..? లేదా..? అన్నంత దారుణంగా ఉంది. అంతేకాదు కుర్రాళ్ళు ఆమె బ్రా సైజును కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . అంత పచ్చిగా ఆమె తన ఎద అందాలను చూపించింది , దీంతో సోషల్ మీడియాలో పూజా హెగ్డే హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!