సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కువగా రూమర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయి . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించి ఎలాంటి వార్తలను వింటున్నామో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలగా ఉన్న వాళ్ళందరి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
కాగా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రవితేజ కి సంబంధించిన డర్టీ రూమర్ షేక్ చేసి పడేస్తుంది. రవితేజ ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అని ..ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని .. చాలా చెత్త కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం పుకారు అన్న విషయం అందరికీ తెలిసిందే .
రవితేజ ఎంత కమిట్మెంట్ గల వ్యక్తి అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కొందరు కావాలని ఆయన పై ఇలా బురద చల్లడానికి చెత్త చెత్త డర్టీ రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు . అంతేకాదు ఇలాంటి వెధవ కామెంట్స్ ఇలాంటి పిచ్చి రాతలు రాయకండి అంటూ ఘాటుగానే బదులిస్తున్నారు..!!