శ్రీజ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది . మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో కూతురైన సరే ఒక్కరంటే ఒక్కరు కూడా చిరంజీవి కూతురు శ్రీజని పొగుడుతూ ట్వీట్స్ కానీ మెసేజెస్ కాని చేసింది లేదు. మరీ ముఖ్యంగా ఆమెపై ఇంకా బూతుల వర్షం కురిపిస్తూ ఉంటారు.
దానికి రీజన్స్ కూడా మనకు తెలిసిందే. మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏకంగా తండ్రిపైన కేసు పెట్టింది. ఆ తర్వాత తండ్రి ఎంతో పెద్ద మనసుతో క్షమించి ఇంటికి పిలిపించి.. ఆదరించినా సరే రెండో పెళ్లి చేసుకొని మళ్లీ మెగా పరువును మంట కలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్ శ్రీజ అన్న పేరు వినపడితేనే మండిపోతున్నారు .
అయితే రీసెంట్గా శ్రీజ కి తన మాజీ భర్త కళ్యాణ్ దేవ్ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. అందరూ దీవాళిని చాలా ట్రెడిషనల్ గా ఫ్యామిలీతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటే శ్రీజ మాత్రం తన కూతురు లేకుండానే సెలబ్రేట్ చేసుకునే విధంగా చేశాడు కళ్యాణ్ దేవ్ . దివాళి సందర్భంగా శ్రీజ కూతురు కళ్యాణ్ దేవ్ ఇంటికి వెళ్ళిపోయింది . అక్కడే తన దివాళిని తండ్రితో పాటు సెలబ్రేట్ చేసుకుంది . దీనికి సంబంధించిన పిక్ షేర్ చేశాడు కళ్యాణ్ దేవ్ . దీనితో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు దివాళికి మెగా డాటర్ కి మంచి గిఫ్ట్ ఇచ్చావు కళ్యాణ్ అని కొందరు పొగుడుతుంటే .. ఇలాంటి దెబ్బలు పడితే కానీ శ్రీజ దారిలోకి రాదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!