సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళల్లో అందరికీ ప్రత్యేకంగా కనిపిస్తారు దీపికా పదుకొనే – రన్వీర్ సింగ్ . వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లినాడు ఎంత హంగామా నడిచిందో కూడా చూసాం . బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ సెలబ్రిటీస్ అయినా వీళ్లు ఆస్తుల్లో కూడా ముందు వరుసలో ఉన్నారు. రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన వార్త వైరల్ గా మారింది .
రన్వీర్ సింగ్ – దీపికా పదుకొనే పలు సినిమాలతో బిజీగా ఉంటారు . వాళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసేది చాలా తక్కువ . అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా చాలా రేర్ గా వస్తూ ఉంటాయట. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం . ఆ గొడవలను కూల్ గా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్లడమే సంసారం . అయితే వీళ్ళిద్దరూ తమ మధ్య గొడవలు వచ్చినప్పుడు కూల్ అయిపోవడానికి ..
వెంటనే సెట్ అవ్వడానికి ఎక్కువగా ఫన్నీ రొమాంటిక్ వీడియోస్ ని చూస్తారట. పలు సినిమాలలో వైఫ్ అండ్ హస్బెండ్ నటించిన రొమాంటిక్ సీన్స్ ను యూట్యూబ్ ద్వారా చూసి వాళ్ళు నవ్వుకొని వాళ్ల కోపాల నుంచి బయటపడతారట . దీంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!