Moviesఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరు చేయని రేంజ్ లో "గుంటూరు...

ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరు చేయని రేంజ్ లో “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్..మహేశ్ బాబు అంటే ఆమాత్రం ఉండాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం” .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు శ్రీ లీల – మీనాక్షి చౌదరి నటిస్తున్నారు అని తెలియడంతో ఫాన్స్ గ్లామర్ పరంగా కూడా మంచి దట్టగా దట్టిస్తాడు త్రివిక్రమ్ అంటూ ఫిక్స్ అయిపోయారు .

జనవరి 13వ తేదీ ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తయిపోయాయి. ప్రజెంట్ డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది గుంటూరు కారం. ఈ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవ్వరు చేయని విధంగా చేయబోతుందట మూవీ టీం.

ంప్త్తం ఫ్యాన్స్ గెస్ట్ ల మధ్యన నిర్వహించి.. ఆ తర్వాతే టెలికాస్ట్ చేసే విధంగా ఓ ప్లాన్ చేస్తున్నారట . అంతేకాదు ఈ ఈవెంట్లో మహేష్ బాబు అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది..? ఎవరెవరు హాజరు కాబోతున్నారు అన్న వివరాలు తెలియాల్సి ఉంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news