ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ స్టార్ డైరెక్టర్ కి 2 కోట్లు ఇచ్చి మరి సినిమా నుంచి తప్పుకుందా శ్రీలీల అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. శ్రీ లీల ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ మోస్ట్ స్థానంలో ఉందో మనకు తెలిసిందే. అయితే శ్రీ లీల రొమాంటిక్ సీన్స్ లో నటించను అని తెగేసి చెబుతుందట .
భగవంత్ కేసరి సినిమా చేసిన తర్వాత నుంచి శ్రీ లీల ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ తో సినిమాను ఒప్పుకోకపోవడానికి కారణం కూడా ఇదే అంటూ తెలుస్తుంది . విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీ లీలను హీరోయిన్గా ఫిక్స్ చేశారు . అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ తెలుస్తుంది .
దీనికి రీజన్ ఈ సినిమాలో ఆమెను బోల్డ్ సీన్స్ లో లిప్ లాక్ సీన్స్ చేయమంటూ ఇబ్బంది పెట్టారట . స్క్రిప్ట్ స్టార్టింగ్ లో ఆమెకు ఏ విధమైనటువంటి సీన్స్ చెప్పలేదని తీరా సైన్ చేసాక ఇలా చేయమంటూ ఫోర్స్ చేస్తున్నారు అన్న కారణంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకునిందట . రూల్స్ ప్రకారం సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసిన తర్వాత హీరోయిన్ తప్పుకోవాలి అంటే సినిమా రెమ్యూనరేషన్ సగం వెనక్కి ఇవ్వాల్సిందే ..ఆ కారణంగా 2 కోట్లు ఇవ్వడానికి రెడీ అయిందట. కాని ముద్దు మాత్రం చచ్చినా పెట్టను అంటూ తెగేసి చెప్పేసిందట..!!