కొత్త వింత పాత రోత అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది అన్నీ విషయాలలో వర్తిస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి చెప్పడానికి ఈ మాట బాగా సరిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త నీరు రావాలి పాత నీరు పోవాలి అనే మరో సామెత మాదిరిగా నాగులు సినిమా చేయగానే ఆ హీరోయిన్ జనాలకంటే ముందు మేకర్స్ కి బోర్ కొట్టేస్తుంది.
ఒకవేళ ఒకటి రెండు ఫ్లాపులొస్తే మాత్రం ఇక అంతే ఏదో భూతాన్ని చూసినట్టు అందరూ ఆ ఫ్లాపులొచ్చిన హీరోయిన్స్ ని చూస్తారు. అదే వరుసగా హిట్స్ వస్తుంటే మాత్రం ఇదే మేకర్స్ కోట్లు ధారపోసి డేట్స్ కోసం కారెసుకొని తిరుగుతుంటారు. ఇది సర్వ సాధారణంగా జరిగే విషయం. అందుకే, ఇండస్ట్రీలో ఏడాది మొత్తంలో కనీసం ఓ 40 మంది హీరోయిన్స్ వస్తూ పోతూ ఉంటారు.
వరుస సక్సెస్ లు అందుకున్న వారు మాత్రం పది పదిహేనేళ్ళు కంటిన్యూ అవుతారు. అయితే ఒక హీరోయిన్ కి స్టార్ డం వస్తుందనుకుంటే అప్పటి వరకూ అందాల ఆరబోతకి కుదరదన్న హీరోయిన్ అన్నీ చూపించడానికి రెడీ అవుతుంది. అలా కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడుతుందేమో అనుకున్న సౌందర్య తన బొడ్డు ని యాపిల్ పండులా చూపించేసింది. చీర చాటున చూపించీ చూపించకుండా ఉన్న సౌందర్య రంభ వచ్చి తన భారీ అందాలు చూపిస్తుండే సరికి తన ఛాన్సులు కొట్టేస్తోందన్న కోపంతో సౌందర్య రెచ్చిపోయింది.
అన్నయ్య, జయం మనదేరా, చూడాలని ఉంది లాంటి సినిమాలలో సౌందర్య బొడ్డు చూస్తే కొరకాలనిపించేది..అంటూ ఇప్పటికీ కొందరు నాటు కుర్రాళ్ళు చెప్పుకుంటుంటారు. హీరోలకి ఎంత అదృష్టం అని కుళ్ళుకున్న కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. సౌందర్య బొడ్డు మీద కెమెరా పెట్టి క్లోజ్ గా చూపించిన కెమెరా మేన్ కి జనాలు థాంక్స్ చెప్పుకున్నారు. ఒకదశలో రంభ ఎన్ని సినిమాలు సైన్ చేసిందని కూడా సౌందర్య ఆరా తీసిందట.