Newsసారా టెండూల్కర్ కి ప్రభాస్ అంటే ఇంత పిచ్చా..? ఏం చేసిందో...

సారా టెండూల్కర్ కి ప్రభాస్ అంటే ఇంత పిచ్చా..? ఏం చేసిందో చూశారా..?

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా ..? చెప్పండి ఆరడుగుల అందగాడు . ఆ అందానికి తగ్గ చిరునవ్వు.. ఎప్పుడూ హ్యాపీగా ఉండే ఫేస్ .. అబ్బబ్బ చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కటౌట్ ని ఇష్టపడని జనాలు ఎవ్వరైనా ఉంటారా..? ఎలాంటి వారైనా సరే మన ప్రభాస్ కటౌట్ చూసి పడిపోవాల్సిందే . అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్.

ఇదే విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పుకొచ్చింది . సోషల్ మీడియాలో సారా టెండూల్కర్ ను ఎంతో మంది పొగిడేస్తూ ఉంటారు. అయితే ఈ బ్యూటీ మాత్రం డార్లింగ్ ప్రభాస్ పై మనసు పారేసుకుంది . ఆయన నటించిన సలార్ సినిమా ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. అంతే దీంతో రెబల్ ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోతున్నారు.

“నీకు కూడా మా డార్లింగ్ ఏ కావాల్సి వచ్చాడా సారా..?” అంటూ ఉంటే మరికొందరు పాపం శుభమన్ గిల్ ఏమైపోతాడో అంటూ ఫన్నీగా కౌంటర్ వేస్తున్నారు . క్రికెటర్ శుభమన్ గిల్ సారా డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇద్దరు ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఇద్దరు కలిసి లైఫ్ని మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news