News"డీప్ ఫేక్ వీడియో పై అంత అరిచావ్..ఇప్పుడు నువ్వు చూపిస్తే తప్పులేదా..?"...

“డీప్ ఫేక్ వీడియో పై అంత అరిచావ్..ఇప్పుడు నువ్వు చూపిస్తే తప్పులేదా..?” ..అడ్డంగ దొరికేసిన రష్మిక..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా ఫోటోపై ఏవిధంగా ట్రోల్స్ చేశారో మనం చూసాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె డీప్ ఫేక్ వీడియో చాలా చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . పలువులు స్టార్ సెలబ్రిటీస్ అయితే ఫేక్ వీడియో పై స్పందించారు . ఎవరో సోషల్ మీడియా యూట్యూబర్ హాట్ ఎక్స్పోజ్ చేసిన వీడియోను రష్మిక మందన్నా.. ముఖం ని రీప్లేస్ చేస్తూ మార్ఫ్ చేసి కొందరు ఆకతాయలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

దీనిపై స్టార్ సెలబ్రెటీస్ కూడా మండిపడ్డారు . సెలబ్రిటీల లైఫ్ కి ప్రైవసీ లేకుండాపోతుంది అంటూ ఘాటుగా స్పందించారు . అయితే రీసెంట్గా రష్మిక మందన్నా బెడ్ పై పడుకొని ఉన్న కొన్ని హాట్ ఫొటోస్ ని షేర్ చేసింది . దీంతో రష్మిక మందన్నా పై ఘాటుగా ఫైర్ అయిపోతున్నారు జనాలు .

మొన్న వాళ్ళు ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే అంత ఎత్తున అరిచావు.. ఇప్పుడు నువ్వేమో ఇలా చూపిస్తున్నావ్.. వాళ్లు చూపిస్తే తప్పు.. నువ్వు చూపిస్తే తప్పు లేదా ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు నువ్వు చూపించిన దానికంటే వాళ్ళు చూపించిన దానిలోనే పద్ధతిగా ఉన్నావు అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news