తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు పాపం మెగా డాటర్ శ్రీజ సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది . ఆమె తెలిసి ఏ తప్పు చేయలేదు తెలియక తప్పు చేసిన ఆమె పెద్దగా పట్టించుకోదు . అందుకే జనాలు కూడా ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుంది . రెండుసార్లు విడాకులు ఇచ్చేసింది . ప్రజెంట్ శ్రీజ సింగిల్ గా ఇద్దరు పిల్లలతో ముందుకు వెళుతుంది.
రీసెంట్గా వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే . ఈ పెళ్లి ఈవెంట్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పిక్చర్స్ లో అందరూ జంటలు జంటలుగా కనిపిస్తే శ్రీజ మాత్రం సింగిల్ గా కనిపించింది . అంతే ఇక మెగా హైటెర్స్ ఆమెను ఆడేసుకుంటున్నారు . అందరూ మొగుళ్ళతో కలిసి ఫోటో దిగితే నువ్వు మాత్రం సింగిల్ గానే ఉన్నావు ఏంటి ..?
ఇంకా ఎవడు దొరకలేదా..? అంటూ వ్యంగ్యంగా నీచంగా కామెంట్స్ పెడుతున్నారు . మరికొందరు ఏకంగా మెగా మూడోల్లుడు ఎక్కడ..? అంటూ పిచ్చిపిచ్చిగా హర్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . ఏ మాటకు ఆ మాటే శ్రీజ సింగిల్ గా అలా ఎవరూ లేని దానిలా నిల్చోని ఉండడం మెగా ఫాన్స్ కి కూడా బాధగానే అనిపిస్తుంది..కానీ ఏం చేస్తాం ఆమె చేసుకున్న పనులే కదా..!!